Sunday 15 June 2014

రామాయణం ప్రారంభం:కథ ప్రారంభం

కథ ప్రారంభం

రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............

పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడు. 

దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. 

ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు. 

దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు...........

సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం | 
ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||

పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు............ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.

అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.............పూర్వకాలంలొ విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలొ వర్షాలు పడడం మానేశాయి. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు
ఇంకా వచ్చును 

Sunday 2 June 2013

కొద్ది ఆధార ఐతేమ్న్

 కొద్ది  ఆధార ఐతేమ్న్
[Some basic items ]
I    నేను Nenu
He    ఆటను  Atanu
She    ఆమె Aame
You    నువ్వు Nuvvu
It    అది ఇది Adi idhi
A    ఒక Oka
Come(You come)    రా Ra
Came    వచ్చారు Vachaaru
Will come    వస్తాను
Open    తెరువు Theruvu
Opened    తెరిచినది Therichinadi
Will open    తెరుస్తాడు Therusthaadu
Sit    కూర్చో Kurcho
Walk    నడవు Nadavu
Eat    తిను Thinu
Make different Sentences using given words.

Telugu language Practice -1

A School of South Indian Languages
 A teacher introduces four students who learn Telugu, Kannada, Malayalam and Tamil ,
First he greets all the students

[Namaskaaram is a Telugu word for greeting  ]
Namaskarmandi , namaskaram
నమస్కారమండి , నమస్కారం  
నమస్కారమండి , నమస్కారం  
నమస్కారమండి , నమస్కారం

To get a drill every sentence is repeated thrice
meeru evaru,?
Who are you?
మీరు ఎవరు?  
మీరు ఎవరు?   
మీరు ఎవరు 
 nenu  kannada student ,
I am a Kannada student
నేను  కన్నడ విద్యార్ధి  
నేను  కన్నడ విద్యార్ధి 
నేను  కన్నడ విద్యార్ధి  
itanu telugu vidhayaarthi  
He is a Telugu student 
ఇతను తెలుగు విద్యార్థి 
ఇతను తెలుగు విద్యార్థి
ఇతను తెలుగు విద్యార్థి
athanu thamil vidhyaarthi  
He is a Tamil student 
అతన తమిళ్ ద్యార్ధి
అతన తమిళ్ ద్యార్ధి
అతన తమిళ్ ద్యార్ధి
 She is a Malayalam Student 
eme malayaala vidhyaarthini  
ఈఎమె మళయాళ విద్యార్థిని 
ఈఎమె మళయాళ విద్యార్థిని 
ఈఎమె మళయాళ విద్యార్థిని
  naa peru ramaa raavu, 
My name is Rama raavu
నా పేరురామా రావు
నా పేరురామా రావు
నా పేరురామా రావు  
aayana peru sarmagaaru 
His name is Mr.Sarma
ఆయన పేరు శర్మగారు
iiyana peru raarjaa raam
His name is Raja Ram
ఈయన పేరు రార్జారాం
ఈయన పేరు రార్జారాం
ఈయన పేరు రార్జారాం   

Wednesday 29 May 2013

Learning Telugu



 Learning Telugu

athanu ithanu nenu nuvvu evaru ravinii
amma-mother అమ్మ


ame evaru? ame maa amma. mee amma evaru? amee maa amma
ఆమె ఎవరు? ఆమె మా అమ్మ మీ అమ్మ ఎవరు? ఆమీ మా అమ్మ
ఆమె ఎవరు? ఆమె మా అమ్మ మీ అమ్మ ఎవరు? ఆమీ మా అమ్మ

avu –cow- ఆవు
adhi aemiti adhi aavu? aa aavu evaridhi? aa aavu manadhi
అదిఏమిటి ?అది ఆవు  ఆవు ఎవరిదిఆ ఆవు మనది
అదిఏమిటి ?అది ఆవు  ఆవు ఎవరిదిఆ ఆవు మనది
ee avu meedhaa? Kaadhu adhi raajugaaridhi
ఈ ఆవు మీద ? కాదు అది రాజుగారిది
ఈ ఆవు మీద ? కాదు అది రాజుగారిది
raajugaaru ee aavu meedhenaa? avundandi. adhi naadhe
రాజుగారు ఈ ఆవు మీదేనా? అవునండి అది  నాదే
illu-house ఇల్లు
idhi evari illu? adhi maa illu. ee illu maadhe aa illu meedha?
ఇది ఎవరి ఇల్లు ? అది మా ఇల్లుఈ ఇల్లు మీదా? ఈ ఇల్లు మాదే
aa illu evaru kattindhi? adhi maa thathagaaru kattaaru
ట్టింది ఎవరు? అది మా తథాగారు కట్టారు
uduta -squirrel ఉడుత  
adhi emiti? adhi udutha  dhaani peru emi? dhaani peru udutha
అద్ i ఏమిటి?అది ఉడుత   దాని దాని పేరు ఏమి ? దాని పేరు ఉడుత అది ఒక జంతు
uyala- cradle  , ఊయల
idhi emitee? idhi uyaalaaa. idhi evaridhi? idhi paapadhi. papa evaridhi? papa maa akkadhi
ఇది ఏమిటీ? ఇది ఊయల . ఇది ఎవరిది? ఇది పాపది. పాప ఎవరిది? పాపా ఎవరిది? పాపా మా అక్కది
rusi-sage
iga fly ఈగ  
adhigo oka eega. eega ekkada podhundhi? eega ekkada podhundhi? eega kitikee meedha potundhi. thalupu pakkana kitikee. dhaani meedha eega
అదిగో ఒక .ఈగ! ఈగ ఎక్కడ పోతుంది? అహి కిటికీ  మీద పోతుంది తలుపు పక్కన కిటికీ . దాని మీద ఈగ 
enugu ఏనుగు elephant
ఇంటికి మునుపు ఐదు ఏనుగులు వస్తుందు
aidu five ఐదు
పాండవాళ్ళు ఐదుగు
onte camel ఒంటె
నేను మిన్న ఒక ఒంటె చూస్తిని
eluka rat ఎలుక
పిల్లిని చూసి ఎలుక పరిగితున్నది
ausadhamu medicine ఆశాధము
పిల్లిని చూసి ఎలుక పరిగితున్నది
ambaramu sky అమ్భారము
అమ్బరములో మబ్బు ఏమి లేదు 
duhkhamu grief దుక్ఖము
దుక్హము విడిచి పని చెయ్యి
oda ship ఓడ
సముద్రంలో ఒక ఓడ
kanki –spike కంకి 
khadgamu sword ఖడ్గము
gampa basket గంప
ghatamu vessel ఘటము
vanmayamu literature
cali chill చలి
chatramu umbrella ఛత్రము
jada plait జడ
jhasamu fish ఝాసము
yajnamu ritual యజ్ఞము
tapa post టపా కంతము 
kanthamu throat కంతము
dabba boxడబ్బా
dhanka drum ఢంకా
vina musical instrument వీణ 
tala head తల
danda garland దండ
dhanussu bow ధనుస్సు

natta snail నత్త
rathamu chariot రథము
palaka slate పలక
phalamu fruit ఫలము
bandi cart బండి 
bhatudu soldier భటుడు
manta flame మంట
yantramu machine యంత్రము
ratnamu gem రత్నము
lata creeper లత
talamu lock  తాళము
vala net వల
sankhamu conch శంఖము
mesamu goat మెసము
sanci bag సంచి
hamsa swan హంస
vrukshamu tree వృక్షము
rampamu saw రంపము